seemavartha.com
Newspaper Banner
Date of Publish : 28 March 2025, 11:01 am Digital Edition : SEEMA VARTHA DESK

గోరంట్ల కూరగాయల మార్కెట్ వేలం పాట ఏప్రిల్ 3కు వాయిదా

సీమ వార్త బ్రేకింగ్ న్యూస్…

గోరంట్ల పట్టణంలోని వారపు కూరగాయల మార్కెట్ వేలం పాటను ఏప్రిల్ 3 కు వాయిదా వేసినట్లు మేజర్ పంచాయతీ ఈవో సుబ్రహ్మణ్యం తెలిపారు. వారపు కూరగాయల మార్కెట్ తో పాటు పంచాయతీ రూములు, స్టాండ్ ఫీజు వేలం పాట సైతం వాయిదా పడినట్లు తెలిపారు.