గోరంట్ల మండలం ఓటర్లకు..98777 69883 హెల్ప్ డెస్క్.
…ఓటర్ల సహాయార్థం… గోరంట్ల MRO ఆఫీస్ లో హెల్ప్ డేస్..
సీమ వార్త అప్డేట్…
ప్రభుత్వం నిర్వహిస్తున్న SIR నమోదులపై ఓటర్ల సహాయార్థం గోరంట్ల పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయంలో హెల్ప్ డేస్క్ నిర్వహిస్తున్నట్లు తాసిల్దార్ మధు నాయక్. ఈ సందర్భంగా నిరంతర సహాయ సమాచారం కోసం
ఫోన్ నంబర్ కు 98777 69883 గోరంట్ల మండల ప్రజలు సంప్రదించాలని కోరారు.