seemavartha.com
Newspaper Banner
Date of Publish : 28 March 2025, 11:24 am Digital Edition : SEEMA VARTHA DESK

గోరంట్ల మండలానికి.. 4 కోట్ల 38 లక్షలకు పైగా పెన్షన్ సొమ్ము ఖాతాలో జమ.

బ్రేకింగ్ న్యూస్….

గోరంట్ల మండలానికి.. 4 కోట్ల 38 లక్షలకు పైగా పెన్షన్ సొమ్ము ఖాతాలో జమ.

సీమ వార్త అప్డేట్ న్యూస్…

గోరంట్ల మండలంలోని..11,277 మందికి గాను రూ, 4 కోట్ల 38 లక్షల 4,500 ఖాతా లో జమ అయినట్లు ఎంపీడీవో నరేంద్ర కుమార్ తెలిపారు.