గోరంట్ల మండల వాసి అర్ధరాత్రి లో కిడ్నాప్.
తిరుపతికి దారేటు అంటూ…హైవేలో అర్ధరాత్రి కిడ్నాప్..!!
…… దాదాపు రూ,70 వేలు కాజేసి… పారిపోతూ మారూరు టోల్ గెట్ వద్ద పోలీసులకు చిక్కిన వైనం.
…. సినీ పక్కి లో పోలీసులకు చిక్కిన తెలంగాణ వాసులు.
…. గోరంట్ల పోలీస్స్టేషన్లో కేసు నమోదు…..నలుగురు వ్యక్తులు అరెస్టు, కారు సీజ్, రిమాండ్ కు తరలింపు.
….. కిడ్నాపర్ల వద్ద నుంచి తప్పించుకొని…. పోలీసులకు సమాచారం ఇచ్చిన బాధితుడు.
… గోరంట్ల మండలం పులగూర్లపల్లి వాసి నంద కుమార్ సురక్షితం.