ఆర్య వైశ్య యూత్ ఆధ్వర్యంలో… పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు.
….. అవొపా టీం నేతృతంలో పట్టణంలో సేవా కార్యక్రమాలు.
గోరంట్ల మార్చి 16 సీమ వార్త
పొట్టి శ్రీరాములు 123వ జయంతి సందర్భంగా గోరంట్ల పట్టణంలో ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం నకు పుష్ప మాలలు వేసి, బాటసారులకు బట్టర్ మిల్క్ ప్యాకెట్స్ పంచడం జరిగినదిఈ కార్యక్రమంలో గోరంట్ల పట్టణ ఆవోపా గౌరవ అధ్యక్షులు సుకుమార్ గుప్తా, గౌరవ సలహాదారులు బైసాని రాజేష్ అధ్యక్షులు శబరీష్, జనరల్ సెక్రెటరీ రవితేజ, ట్రెజరర్ ఉపాధ్యాయులు రమేష్ కమిటీ సభ్యులు సుoకు కిష్టయ్య,
కొర్ని పల్లి వెంకటేష్ ,బాలాజీ,యువ ఆర్యవైశ్య నాయకులు వినుత్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ వినోద్ పాల్గొనడం జరిగినది.