సీమ వార్త అప్డేట్ న్యూస్
బూదిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు పీఎం ఎస్ ఆర్ ఐ పథకము లో భాగంగా విద్యార్థులకు స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిఫాం లను హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు వెంకటేష్ ఆధ్వర్యంలో పంపిణి చేయడం జరిగింది. బూదిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోస్కొట్స్ అండ్ గైడ్స్ పథకమలో భాగంగా ప్రభుత్యముచే మంజారు చేయబడిన యూని ఫామ్స్ ను పాఠశాలలోని 32 మంది విద్యార్థినీ, విద్యార్థులకు శనివారం పాఠశాల ప్రధానో పాధ్యాయులు వెంకటేశులు మరియు గణిత ఉపాధ్యాయుడు శ్రీరామ్ ప్రసాద్, మరియు భాస్కర్ రెడ్డి లతో పాటు స్కౌట్స్ ఉపాధ్యాయుడు పిడి వెంకటరమణనాయక్, గైడ్స్ టీచర్ అమతి ఫరీదాబేగం ఇతర పాఠశాల సిబ్బంది పాల్గొని విద్యార్ధినీ విద్యార్థులకం యూనిఫామ్స్ పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.