గిరిజన విద్యార్థుల మధ్య….. జనసేన రథసారథి వరుణ్ బర్త్ డే వేడుకలు
గోరంట్ల మార్చి 11 సీమ వార్త
గోరంట్ల పట్టణంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఉమ్మడి అనంతరం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, అహుడా చైర్మన్ TC వరుణ్ జన్మదిన వేడుకలు గిరిజన విద్యార్థుల మధ్య గోరంట్ల మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో మండల కన్వీర్ సంతోష్ నేతృతంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల మధ్య ప్రత్యేకంగా తయారు చేసిన కేకును కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాల్లో జనసేన జిల్లా కార్యదర్శి సురేష్, జిల్లా నాయకులు పాగు తోట వెంకటేష్, చిలమత్తూరి వెంకటేష్, అనిల్ కుమార్ యాదవ్, కావేరి, శ్రీరాములు, గాజుల రమేష్, గుంటిపల్లి నగేష్ తదితరులు పాల్గొన్నారు.