మానసిక వికలాంగులకు.. సినీ నిర్మాత GM సురేష్ ఉగాది కానుక.
సీమ వార్త బ్రేకింగ్ న్యూస్…
గోరంట్ల మండలంలోని మందలపల్లి గ్రామంలోని హరిజనవాడ లోని మానసిక వికలాంగులైన అంజనమ్మ, నరసింహులు, నరేష్ లకు ముగ్గురికి సినీ నిర్మాత పారిశ్రామికవేత్త జిఎం సురేష్ ఉగాది కానుకగా నిత్యవసర సరుకులు నూతన వస్త్రాలను వారికి అందజేసి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు జగదీష్ చేతుల మీదుగా బాధితులకు అందజేశారు.