Tuesday, March 11, 2025
Homeసీమా వార్తరేపటి..యువత పోరు' జయప్రదం చేయండి: ఉషశ్రీ చరణ్

రేపటి..యువత పోరు’ జయప్రదం చేయండి: ఉషశ్రీ చరణ్

రేపటి..యువత పోరు’ జయప్రదం చేయండి: ఉషశ్రీ చరణ్

శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో బుధవారం జరిగే ‘యువత పోరు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైసీపీ సమన్వయకర్త ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం వైసీపీ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు సోమందేపల్లిలోని అంబేడ్కర్ సర్కిల్ నుంచి ప్రారంభమయ్యే ర్యాలీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments