seemavartha.com
Newspaper Banner
Date of Publish : 23 January 2026, 7:36 am Digital Edition : SEEMA VARTHA DESK

లోకేష్ బర్త్ డే కానుకగా.. “కమ్మ “ని “పచ్చ” భోజనం

లోకేష్ బర్త్ డే కానుకగా.. “కమ్మ “ని “పచ్చ” భోజనం

సీమ వార్త అప్డేట్….

ముఖ్య మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని గోరంట్ల పట్టణం లో శుక్రవారం మండల టీడీపీ నేత పచ్చా అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణం బస్టాండు లో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కటింగ్ తో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి, జిల్లా కార్యదర్శి నరేష్, తెలుగు యువత అధ్యక్షులు అచ్యుత్ చౌదరి,నిమ్మల విద్యాధరణి, అనుమోలు హరి, సుబ్బారెడ్డి, గిరిధర్ గౌడ్, అజంతుల్లా, నబీ రసూల్, హాసేన్ ఖాన్, రాజారెడ్డి, ఆగిశం నాగరాజు, ఉత్తమ రెడ్డి, వృషభ, కలీం, జనసేన కావేరి, శామీర్, కురుబ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.