సీమ వార్త బ్రేకింగ్ న్యూస్…
గోరంట్ల పట్టణంలోని వారపు కూరగాయల మార్కెట్ వేలం పాటను ఏప్రిల్ 3 కు వాయిదా వేసినట్లు మేజర్ పంచాయతీ ఈవో సుబ్రహ్మణ్యం తెలిపారు. వారపు కూరగాయల మార్కెట్ తో పాటు పంచాయతీ రూములు, స్టాండ్ ఫీజు వేలం పాట సైతం వాయిదా పడినట్లు తెలిపారు.