పాలసముద్రంలో టిడిపి జెండా ఎగురవేసిన తెలుగు తమ్ముళ్లు.
సీమ వార్త అప్డేట్ న్యూస్
గోరంట్ల మండలం పాలసముద్రం గ్రామంలో శనివారం దివంగత నేత కీర్తిశేషులు ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీసీ సంక్షేమశాఖ మంత్రి సవితమ్మ మరియు హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి కే పార్థసారధి ఆదేశాల మేరకు ఆధ్వర్యంలో శనివారం పాలసముద్రం గ్రామపంచాయితీ లోతెలుగుదేశం పార్టీ జెండాను నాయకులు ఎగరవేయడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు *రాష్ట్ర వాల్మీకి సాధికారిక మెంబర్ చంద్ర,క్లస్టర్ ఇన్చార్జి మనోహర్,పంచాయితీ కన్వీనర్ జయచంద్ర రెడ్డి,తెలుగు దేశం పార్టీ మండల ఉపాధ్యక్షులు మూర్తి,గంగాధర్,తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు కొలిమి సుబహన్,సంజీవప్ప,రామలింగారెడ్డి, అశ్వర్థ నారాయణ,సన్నీ, భజంత్రి రామంజి, ఇర్శాద్ (డీలర్),యువనాయకులు బాబా, వెట్టి మల్లి, శంకర్,సుధాకర్, చైతన్య, అశోక్ గంటన్నగారి,లక్ష్మి నారాయణ,నారాయణ,ఫీల్డ్ అసిస్టెంట్ అంజి,కా అంజి,వెంకటేష్,రాగిమాకుల పల్లి బాలు,నాగరాజు,వెంకటేష్ కాటేపల్లి,ఓబులేసు,పెనుకొండ గోపి,కొట్టూరు లక్ష్మి నారాయనప్ప, అక్లనాయక్,జగదీష్,రామరాజు వడిగేపల్లి పంచాయితీ నాయకులు హరీష్ రెడ్డి,సుబ్రమణ్యం వెంకటేష్ పాల్గొని ఎన్.టీ. ఆర్ చిత్ర పటానికి పూజలు నిర్వహించి జై తెలుగు దేశం నినాదాలతో హోరెత్తించారు