seemavartha.com
Newspaper Banner
Date of Publish : 12 September 2025, 2:30 am Digital Edition : SEEMA VARTHA DESK

అసెంబ్లీ అధ్యక్షులు గా గోరంట్ల అంజన్ రెడ్డి

అసెంబ్లీ అధ్యక్షులు గా అంజన్ రెడ్డి

… YCP పెనుకొండ నియోజకవర్గ… TUC విభాగం అధ్యక్షుడిగా ఎంపిక.

గోరంట్ల సెప్టెంబర్ 12 సీమ వార్త

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెనుగొండ నియోజకవర్గ టీచర్స్ యూనియన్ కమిటీ అధ్యక్షులుగా గోరంట్ల మండలంలోని ముళ్ళపల్లి పంచాయతీ కలగేరి గ్రామానికి చెందిన మండల వైసీపీ నేత అంజన్ రెడ్డి ని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. తమ ఎంపికకు సహకరించిన పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్, కేంద్ర కమిటీ మరియు మండల కమిటీ సభ్యులకు అంజన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.