గోరంట్ల సెప్టెంబర్ 16 ప్రభాత వార్త
ఏపీ ఎన్ జీ ఓ రాష్ట్ర అద్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ మరియు రాష్ట్ర కార్యదర్శి డీవీ రమణ సత్య సాయి జిల్లాకు వచ్చిన సందర్భంగా పుట్టపర్తి లోని జానకి రామయ్య కల్యాణ మండపంలో ఐసిడిఎస్ గోరంట్ల సూపర్వైజర్ నాగరాణి, శంకరమ్మ లు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వారికీ తెలియజేశారు.కచ్చితంగా వాటిపై చర్చిస్తామని రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి లు వారికీ తెలిపారు.
