వాకింగ్ చేస్తున్న… మహిళ మెడలో చైను అపహరణ.
గోరంట్ల ఆగస్టు 7 సీమ వార్త
గోరంట్ల పట్టణంలోని సింగిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్లే దారిలో గురువారం సాయంత్రం ఇద్దరు మహిళలు వాకింగ్ కని వెళ్తుండగా ఒక ద్విచక్రహంలో ముగ్గురు దుండగులు వారిని సమీపించి ఒక మహిళ మెడలో చైను లాక్కుని పారిపోయిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లో తెలితే పట్టణానికి చెందిన నాగిరెడ్డి భార్య శ్రీలత తో పాటు మరో మహిళ కలసి సాయంత్రం వాకింగ్ చేస్తుండగా ఫ్యాషన్ ప్రో ద్విచక్ర వాహనంలో ముగ్గురు వ్యక్తులు వచ్చి ఒకసారిగా స్త్రీలత మెడలోని బంగారు చైన్ ను లాక్కుని బూదిలి ప్రాంతం వైపు పరారైనట్లు బాధితులు తెలియజేశారు.