Tuesday, March 3, 2026
Homeసీమా వార్తసొసైటీలో… రవి తొలి సంతకం.

సొసైటీలో… రవి తొలి సంతకం.

📰 Generate e-Paper Clip

సొసైటీలో… రవి తొలి సంతకం.

… గౌని వారి పల్లి సింగిల్ విండో అధ్యక్షునిగా రవి మోహన్ బాధితుల స్వీకారం.

సీమ వార్త అప్డేట్ న్యూస్…

గోరంట్ల మండలంలోని గౌని వారి పల్లి సింగిల్ విండో అధ్యక్షునిగా నియమితులైన శీనప్పల్లి గ్రామానికి చెందిన టిడిపి నేత రవి మోహన్ బుధవారం సాకార సొసైటీలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రికార్డులలో సంతకం చేసి సహకార సొసైటీ కి చెందిన రైతులకు సంబంధించిన పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కమ్మల వాండ్లపల్లి పసుపులేటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular