తిరుపతి CI చిన్న పెద్దయ్య ను సన్మానించిన…..గోరంట్ల బలిజ నేతలు.
తిరుపతి CI చిన్న పెద్దయ్య ను సన్మానించిన…..గోరంట్ల బలిజ నేతలు.
తిరుపతి క్రైమ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న చిన్న పెద్దయ్యను గోరంట్ల మండలం బలిజ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు.వ్యక్తిగత కార్యక్రమాలకు సిఐ చిన్న పెద్దయ్య హాజరైన నేపథ్యంలో మండల బలిజ సంఘం నాయకులు జర్నలిస్టు డాక్టర్ బీరే ఈశ్వరయ్య,టిడిపి నేత పసుపులేటి శ్రీనివాసులు, కమలాకర్ రాయల్, జనసేన మండల అధ్యక్షులు సంతోష్ కుమార్,గుంటి పల్లి నాగేష్, తిరుపాల్, గోవిందప్ప, శ్రీనివాసులు తదితరులు ఆయనను ఘనంగా పూలమాలలు, శాలువాలతో సత్కరించారు.ఈ సందర్భంగా సంఘం నాయకులు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన తేనేటి విందులో ఆయన పాల్గొన్నారు.