కమ్మవారి పల్లి వైసీపీ నేత రామకృష్ణారెడ్డి కన్నుమూత.
…YCP మండల కన్వీనర్ వీరనారాయణరెడ్డి సోదరులు రామకృష్ణారెడ్డి.
సీమ వార్త అప్డేట్ న్యూస్…
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గోరంట్ల మండల కన్వీనర్ వీరనారాయణరెడ్డి సోదరులు కమ్మవారి పల్లి రామకృష్ణారెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. గురువారం ఆయన స్వగ్రామం గోరంట్ల మండలం కోట కమ్మవారి పల్లి లో అంత్యక్రియలు జరపనున్నారు.