Friday, April 24, 2026
Homeసీమా వార్తఈత కెళ్ళి యువకుడు మృతి శరీరంపై గాయాలు

ఈత కెళ్ళి యువకుడు మృతి శరీరంపై గాయాలు

📰 Generate e-Paper Clip

గోరంట్ల మార్చి 19 సీమ వార్త

గోరంట్ల మండలంలోని వడిగేపల్లి పంచాయతీ పరిధిలోని బోయలపల్లి గ్రామ సమీపంలోని చెరువులో పడి సుదర్శన్ (20)అనే యువకుడు మృత్యువాత పడ్డారు. అయితే మృతునికి మతిస్థిమితం లేక ఇలా జరిగి ఉంటుందని కుటుంబీకులు తెలుపుతున్నప్పటికీ శరీరంపై కొన్ని గాయాలు ఉండడంతో పలు అనుమానాలు రేకుతీస్తున్నాయి. ఈ సంఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

RELATED ARTICLES

Most Popular