12 గంటలైన ప్రారంభం గాని గోరంట్ల మండల మీట్.
సీమ వార్త అప్డేట్….
కోరం లేక …ఎవరి చాంబర్ లో వాళ్ళు కూర్చున్న ఎంపీపీ, ఎంపీడీవో.
మండల అధికారులు పడిగాపులు..
సమావేశ భవనంలోకి రాని ఎంపీపీ, ఎంపీడీవో.
గోరంట్ల మండల పరిషత్ సర్వసభ్య సమావేశం తూతు మంత్రం.
హాజరుకాని ప్రజాప్రతినిధులు … దిక్కుతోచక కూర్చున్న అధికారులు.
