Tuesday, September 22, 2026
Homeసీమా వార్తఇంట్లో గొడవ పడి.. చెట్టుకు ఉరి వేసుకొని.

ఇంట్లో గొడవ పడి.. చెట్టుకు ఉరి వేసుకొని.

📰 Generate e-Paper Clip

ఇంట్లో గొడవ పడి.. చెట్టుకు ఉరి వేసుకొని.

…. గుమ్మయ్య గారి పల్లి వాసి డ్రైవర్ రంగా మృతి.

సీమ వార్త బ్రేకింగ్…గోరంట్ల.

గోరంట్ల మేజర్ పంచాయతీ పరిధిలోని గుమ్మయగారిపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ కుమారుడు డ్రైవర్ రంగా కుటుంబ గొడవల కారణంతో మనస్తపం చెంది గ్రామ చివర కొత్త చెరుకు వెళ్లే రోడ్డు సమీపంలోని సొంత పొలంలో గల చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular