జర్నలిస్ట్ గోరంట్ల ఈశ్వరయ్య సన్మానించిన… తెలుగు తమ్ముళ్లు.
సీమ వార్త అప్డేట్ న్యూస్…
రాష్ట్ర చిన్న పత్రికల మరియు మద్యమ పత్రికల ఎడిటర్స్ అసోసియేషన్ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షునిగా నూతనంగా ఎంపికైన సీమ వార్త పత్రిక ఎడిటర్ గోరంట్ల ఈశ్వరయ్యను గోరంట్ల మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వానవోలు సింగిల్ విండో డైరెక్టర్ మెడికల్ స్టోర్ కానగ శ్రీనివాసులు, మండల మైనార్టీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారి షామీర్ భాష లు జర్నలిస్టు ఈశ్వరయ్యను పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు.