Tuesday, March 3, 2026
Homeసీమా వార్తనేతన్నల సంబరాల్లో నేత నాయకుడు

నేతన్నల సంబరాల్లో నేత నాయకుడు

📰 Generate e-Paper Clip

నేతన్నల సంబరాల్లో నేత నాయకుడు

…. నిమజ్జనం భక్తులకు అన్నదానం చేసిన… టిడిపి నేత నిమ్మల శ్రీధర్.

…. నిమ్మల శ్రీధర్ ను ఘనంగా సన్మానించిన దేవాంగ నేతలు.

సీమ వార్త అప్డేట్… గోరంట్ల

గోరంట్ల పట్టణంలోని నేత కార్మికులు నివాసముండే చౌడేశ్వరి కాలనీలో ని వినాయక ఆలయం వద్ద ఏర్పాటుచేసిన గణేష్ ని మండపం వద్ద జరిగిన సంబరాల్లో నేత నాయకుడు టిడిపి మండల నాయకు నేత నిమ్మల శ్రీధర్ వేడుకల్లో పాల్గొని సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా చౌడేశ్వరి కాలనీ వినాయకుని గుడి వద్ద జరిగిన నిమజ్జన కార్యక్రమాలు సందర్భంగా హాజరైన భక్తులకు నిమ్మల శ్రీధర్ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు చలపతి ఆధ్వర్యంలో నిమ్మల శ్రీధర్ కు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేసి పూలమాలలు, శాలువాలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం ఊరేగింపుకు సిద్ధమైన గణపతి విగ్రహం వద్ద సైతం నిమ్మల శ్రీధర్ ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం తన భక్తి భావాన్ని, సేవా భావాన్ని, సొంత సామాజిక వర్గం పై ఉన్న మమకారాన్ని నిమ్మల శ్రీధర్ చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో అంబే సత్యనారాయణ, అంబే గంగాధర, శ్రీనివాసులు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు దేవాంగం శ్రీనివాసులు, రవీంద్ర నాయక్, కమ్మవారిపల్లి వెంకటేష్, డీలర్ రమేష్, హిదయ తుల్లా తదితర కార్యక్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular