Sunday, May 31, 2026
Homeసీమా వార్తఅన్నదమ్ముళ్ల దాడి లో గాయపడ్డ అంజనప్ప మృతి.

అన్నదమ్ముళ్ల దాడి లో గాయపడ్డ అంజనప్ప మృతి.

📰 Generate e-Paper Clip

అన్నదమ్ముళ్ల దాడి లో గాయపడ్డ అంజనప్ప మృతి.

… ఈనెల 26న జీనం మండ్లపల్లి గ్రామంలో ఇరు వర్గాల దాడులు.

…. చికిత్స పొందుతూ బెంగళూరులో మృతి చెందిన అంజనప్ప.

…. ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన… టిడిపి మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి.

గోరంట్ల సీమ వార్త అప్డేట్..

గోరంట్ల మండలంలోని పుల్లేరు పంచాయతీ జీనం వాండ్లపల్లి గ్రామానికి చెందిన చిన్న అంజన్నప్ప భూ తగాదా విషయంలో అన్నదమ్ముల మధ్య జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి బెంగళూరులో చికిత్సలు పొందుతూ మృతి చెందారు.మృతునికి భార్య దేవమ్మ, కొడుకు భార్గవ్, కూతురు లతా లు ఉన్నారు. చిన్న అంజన్నప్ప మృతి చెందిన సంఘటనపై గోరంట్ల మండల తెలుగుదేశం పార్టీ కన్వీన బాలకృష్ణ చౌదరి స్పందిస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular