Monday, October 26, 2026
Homeసీమా వార్తగోరంట్ల మండల వడ్డెర్ల ఆధ్వర్యంలో…. మంత్రి సవిత జన్మదిన వేడుకలు.

గోరంట్ల మండల వడ్డెర్ల ఆధ్వర్యంలో…. మంత్రి సవిత జన్మదిన వేడుకలు.

📰 Generate e-Paper Clip

గోరంట్ల జనవరి 15 సీమ వార్త

గోరంట్ల మండలం వడ్డెర్ల సంఘం ఆధ్వర్యంలో మంత్రి సవితమ్మ జన్మదిన వేడుకలను పట్టణం లోని వడ్డే ఓబన్న విగ్రహం వద్ద గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గోరంట్ల మండల వడ్డెర్ల సంఘం అధ్యక్షులు కడప రామాంజి, గౌనువారిపల్లి సింగిల్ విండో అధ్యక్షులు వై. రవి మోహన్ గోరంట్ల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కుంచపు అమర్నాథ్.శ్రీనివాస్ వడ్డి (శివమణి) ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, హనుమన్న. సీనప్పల్లి y .గోవిందప్ప. బూదిలివాండ్లపల్లి రంగయ్య, బాలకృష్ణ, రాము, మాజీ డీలర్ రంగప్ప, గోవిందప్ప, బూదిలి శేషు, వెంకటరమణ పల్లి సోము, ఉగ్గురారంపల్లి సురేష్, గుర్రంకొండ రామకృష్ణ, గోరంట్ల మండల వడ్డెర్లు అందరూ కలిసి మంత్రి పుట్టినరోజు వడ్డే ఓబన్న విగ్రహం ముందు భారీగా జరుపుకోవడం అయినది.

RELATED ARTICLES

Most Popular