Tuesday, July 28, 2026
Homeసీమా వార్తగోరంట్ల హైవేలో కంటైనర్ ను ఢీకొన్న కారు

గోరంట్ల హైవేలో కంటైనర్ ను ఢీకొన్న కారు

📰 Generate e-Paper Clip

…. నలుగురికి తీవ్ర గాయాలు

సీమ వార్తా బ్రేకింగ్ న్యూస్..

గోరంట్ల మండలంలోని జాతీయ రహదారి 44 పాలసముద్రం సమీపంలోని కే హోటల్ వద్ద ఆదివారం ఉదయం కంటైనర్ ను స్కార్పియో కారు ఢీకొన్న సంఘటనలు నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

RELATED ARTICLES

Most Popular