Monday, April 20, 2026
Homeసీమా వార్త" కమ్మ"ని నేతల మధ్య "పచ్చా"ని "చంద్రుని" వేడుకలు.

” కమ్మ”ని నేతల మధ్య “పచ్చా”ని “చంద్రుని” వేడుకలు.

📰 Generate e-Paper Clip

… నారా లోకేష్ యువ దళం వ్యవస్థాపకులు పచ్చ అశోక్ ఆధ్వర్యంలో బాబు జన్మదిన వేడుకలు.

సీమ వార్త అప్డేట్….

నారా చంద్రబాబు 76 వ జన్మదినాన్ని పురస్కరించుకొని గోరంట్ల పట్టణ బస్టాండ్ లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నారా లోకేష్ యువతరం వ్యవస్థాపకులు పచ్చ అశోక్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన అనంతరం ప్రత్యేకంగా తయారుచేసిన కేకను కట్ చేసి సంబరాలు చేసుకుంటూ చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పచ్చా అశోక్, గుమ్మయగారి పల్లి హరి, మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి, వృషభ, కొత్తపల్లి నరసింహులు, అశ్వర్థ రెడ్డి, నరేంద్ర రాయల్, చాంద్ బాషా, ఫిరోజ్ బాషా, కక్కల రఘునాథ్ రెడ్డి, ప్రభాకర తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular