మహారాష్ట్ర మంత్రి కి ఎయిర్ పోర్ట్ లో ఘణ స్వాగతం.
గోరంట్ల మే 18 సీమ వార్త
దేవనహల్లి ఎయిర్ పోర్ట్ లో మహారాష్ట్ర మంత్రి సంజయ్ రాథోడ్ పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికిన నాయకులు వెంకట శివా రెడ్డి, చింతా రామచంద్ర రెడ్డి,
రాజేష్ నాయక్, లాయర్ తిప్పా నాయక్,బిజ్జు నాయక్,ఎమ్ బాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
