Tuesday, March 3, 2026
Homeసీమా వార్తమల్లాపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.

మల్లాపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.

📰 Generate e-Paper Clip

… ఆటో ద్విచక్ర వాహనం డీ… ఐదు మందికి గాయాలు.

సీమ వార్త బ్రేకింగ్ న్యూస్.

గోరంట్ల మండలంలోని మల్లా పల్లి గ్రామం వద్ద సోమవారం ప్యాసింజర్ ఆటో ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో ఐదు మందికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో పాలసముద్రం గ్రామానికి చెందిన రామక్క వెంకటేశు రామక్క వెంకటేశు,శాంతమ్మ,శాంతమ్మ స్వల్ప గాయాలు కాగా గోరంటకు చెందిన చిన్నారి మేతాజీ చిలమత్తూరు మండలం బండ్లపల్లి గ్రామానికి చెందిన గంగిరెడ్డి లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదానికి సంబంధించి కారణాలు తెలియాల్సి ఉంది

RELATED ARTICLES

Most Popular