Thursday, September 10, 2026
Homeసీమా వార్తకర్ణాటక గడ్డలో… బాలయ్య సతీమణితో… నిమ్మల విద్యాధరణి.

కర్ణాటక గడ్డలో… బాలయ్య సతీమణితో… నిమ్మల విద్యాధరణి.

📰 Generate e-Paper Clip

కర్ణాటక గడ్డలో… బాలయ్య సతీమణితో… నిమ్మల విద్యాధరణి.

గోరంట్ల సీమ వార్త అప్డేట్…

…. బెంగళూరులో బాలకృష్ణ భార్య వసుంధరతో భేటీ అయిన నిమ్మల విద్యాధరణి.

కర్ణాటక రాజధాని బెంగళూరు సిటీలో హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర ను గోరంట్ల మాజీ ఎంపీపీ, దేవాంగ సంఘ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నిమ్మల విద్యాధరణి భేటీ అయ్యారు.ఈ సందర్భంగా నిమ్మల విద్యాధరణి మర్యాద పూర్వకంగా కలిసి వసుంధర కు పూల బొకేతోపాటు చిరు కానుక ను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ నేపథ్యంలో ఇద్దరు మధ్య పలు విషయాలు చర్చించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఋషభ దేవుడు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular