…. పులేరు పంచాయతీ వైసీపీ నాయకులచే… సురేష్ రెడ్డికి ఘణ సన్మానం.
గోరంట్ల సెప్టెంబర్ 15 సీమ వార్త
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్య సాయి జిల్లాలో అనుబంధ సంఘాల ఎంపికలు భాగంగా గోరంట మండలం పోలేరు పంచాయతీ కేంద్రానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సురేష్ రెడ్డికి పార్టీ అగ్ర తాంబూలం అందిస్తూ పెనుగొండ నియోజకవర్గ ఆర్టీఐ వింగ్ అధ్యక్షునిగా ఎంపిక చేయడంపై గోరంట్ల మండల పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఇందులో భాగంగా పులేరు పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాణా ప్రతాప్ సింగ్, ఉప సర్పంచ్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సురేష్ రెడ్డిని గజమాలతో సన్మానించి శాలువాలతో సత్కరించి అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు, శ్రీ సత్య సాయి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషశ్రీ చరణ్ సూచనతో పెనుకొండ నియోజకవర్గం నూతన ఆర్టిఐ విభాగ అధ్యక్షునిగా గోరంట్ల మండలానికి చెందిన సురేష్ రెడ్డి నియమితులైన సందర్భంగా గోరంట్ల మండలo పులేరు పంచాయతీవైస్సార్సీపీ అధ్యక్షుడు రాణా ప్రతాప్ సింగ్ ఆధ్వర్యంలో గజ మలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో పులేరు పంచాయతీ ఉప సర్పంచ్ శ్రీనివాసులు మండల కన్వీనర్ వెంకటేష్ టౌన్ కన్వీనర్ మెదర శంకర హేముసుందర్ రెడ్డి ఎంపీటీసీ సతీష్ ఈశ్వర్ రెడ్డి రామచంద్రారెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ కాలందరసబ్ సురేంద్ర రెడ్డి నగప్ప ప్రతాప్ రెడ్డి రమేష్ బాబు నురూ ఆటో బాబజాన్ ఆర్షద్ కైవరం అది శబరిష్ గణేష్ శివ బాబజాన్ గంగాధర్ ముఫీజ్ బాబజాన్ ఆషిఫ్ మహమ్మద్ షారుక్ ఆంజనేయులు నిఖిల్ మరియు భాసిర్ పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. పెనుకొండ వైస్సార్సీపీ ఆర్టిఐ విభాగానికి ఆద్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి మాజీ మంత్రి వర్యులు ఉషా శ్రీచరణ్ కి హృదయపూర్వకoగ నమస్కరిస్తూ పార్టీ బలోపేతం కోసం హహర్నిశలు కష్టపడి పెనుకొండ కోటలో మళ్ళీ వైస్సార్సీపీ జెండా ఎగేరివేసేలా కృషి చేస్తాము అని తెలియజేసారు. తన తో పాటు పార్టీ తరుపున ఎన్నికైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
